మహేష్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ ఓ ప్రైవేట్‌ పార్టీ కోసం బాగా రెచ్చిపోయింది. కరణ్‌ జోహార్‌ బర్త్ డే బాష్‌లో బ్రా లేకుండా పోజులివ్వడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ దుమారం రేపుతుంది.

మహేష్‌తో `భరత్‌ అనేనేను` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసిన కియారా అద్వానీ(Kiara Advani) బుధవారం రాత్రి బాలీవుడ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీలో పాల్గొందట. పుట్టిన రోజు బాష్‌లో ఫోటోలకు బాగా పోజులిచ్చారు. అయితే ఈ పార్టీకి ముందే ఫోటో షూట్‌ చేసిందట కియారా అద్వానీ. ఇందులో ఆమె రెచ్చిపోయి మరీ హాట్‌ షో చేయడం విశేషం.

 
ఇందులో కియారా అద్వానీ (Kiara Advani Bold Photos) బ్రా లేకుండా ఫోటో షూట్ చేయడం హాట్‌ టాపిక్‌ మారింది.వైట్‌ కోట్‌ ధరించి బ్రా లేకుండా టాప్‌ క్లీవేజ్‌ అందాల విందును వడ్డించేసింది కియారా. మహేష్‌ హీరోయిన్‌ ఈ రేంజ్‌లో అందాల ఆరబోయడంతో నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు.అంతేకాదు మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ తో కూడా కనువిందు చేసింది.
 
మొత్తంగా బర్త్ డే కరణ్‌ జోహార్‌ ది అయితే కియారా అద్వానీ పండగ చేసుకున్నట్టుందంటున్నారు నెటిజన్లు. ఆమె ఇచ్చిన పిచ్చెక్కించే పోజులకు అందరూ చిత్తైపోతున్నారు. ఆమె ఫోటోలను కూడా వైరల్‌ చేస్తున్నారు. తాజాగా కియారా గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాలను బాగా ఊపేస్తుండటం విశేషం.
 
ఇదిలా ఉంటే ఈ పార్టీ సందర్భంగా కియారా అద్వానీ ఓ పెద్ద రూమర్‌కి చెక్‌ పెట్టిందట.గత కొన్ని రోజులుగా అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతున్న బ్రేకప్ రూమర్‌కి ఈ పార్టీతో ఆమె చెక్‌ పెట్టారు. అయితే అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కియారా. ఇదే ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతుందట.

 
కియారా అద్వానీ, బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరు డేటింగ్‌లో కూడా ఉన్నారు. ఎక్కడికివెళ్లినా కానీ కలిసే వెళ్తున్నారు. కానీ ఇటీవల ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారని, రిలేషన్‌షిప్‌కి దూరంగా ఉంటున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. దీనిపై కియారా కూడా తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని చెప్పిందట .

 
అయినా బ్రేకప్‌ రూమర్స్మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ బ్రేకప్‌ వార్తలకు ఆమె చెక్‌ పెట్టారు. కరణ్‌ జోహార్‌ బర్త్ డే పార్టీకి కియారా, సిద్ధార్థ్‌ కలిసే రావడం గమనార్హం . ఇద్దరు కలిసి ఒకే కారులోne వచ్చారు. ఆ పిక్స్ ఇప్పుడు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. దీంతో ఇద్దరు అభిమానులు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇద్దరి మధ్య రిలేషన్‌ గట్టిగానే ఉందని ఓ నిర్ణయానికి అయితే వచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: