ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎన్నో టీవీ షో లకు యాంకర్ లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే యాంకరింగ్ లో సక్సెస్ అవుతూ ఉంటారు. అలా యాంకరింగ్ ద్వారా ఫుల్ సక్సెస్ అయిన తెలుగు యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి ఎంతోమంది బుల్లితెర అభిమానులను అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీముఖి అనేక సినిమాల్లో ప్రధాన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇలా యాంకరింగ్ ద్వారా, సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీముఖి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ ద్వారా కూడా శ్రీముఖి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా శ్రీముఖి కి గుర్తింపు తీసుకు రాకపోగా, చెడ్డ పేరును తీసుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీముఖి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

 ఇలా యాంకర్ గా ,  నటిగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్నా ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను శ్రీముఖి పొట్టి గౌను ను వేసుకుని తన హాట్ హాట్ థాయ్ అందాలు  ప్రదర్శితమయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం శ్రీముఖి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: