మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకు లలో ఒకరు అయిన బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . 

మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా కనిపించబోతోంది . ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . అసలు విషయం లోకి వెళితే ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి కి కెరీర్ పరంగా 154 వ సినిమా  .  ఈ సినిమాను సంక్రాంతి కానుక గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృంద తాజాగా ప్రకటించింది . అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది . ఈ పోస్టర్ లో 2023 సంక్రాంతి కి కలుద్దాం అంటూ చిత్ర బృందం తెలియ జేసింది .

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు . ఈ సినిమా లో దర్శకుడు బాబీ , మెగాస్టార్ చిరంజీవి ని గ్యాంగ్ లీడర్ , ముఠా మేస్త్రి సినిమా లలో చిరంజీవి ల ఫుల్ మాస్ రోల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది . అందు కోసం దర్శకుడు బాబి తగిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: