సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది లు హీరోయిన్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే మొదటి సినిమాతోనే అదిరిపోయే విజయం మరియు అంతకుమించిన క్రేజ్ లభిస్తుంటాయి. అలా నటించిన మొదటి మూవీ తోనే భారీ బ్లాక్ బస్టర్ విజయం , పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో శ్రీ నిధి శెట్టి ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి కి పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి , విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే విడుదల కాబోతోంది.

ఇది ఇలా ఉంటే సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూనప్పటికీ శ్రీ నిధి శెట్టి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా శ్రీ నిధి శెట్టి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ నిధి శెట్టి ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో కంప్లీట్ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని, తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిచ్చింది. ప్రస్తుతం శ్రీ నిధి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: