ప్రస్తుతం తన కెరీర్ గురించి విషయానికి వస్తే కొంతకాలంగా... తన అందాలను ప్రదర్శించడంలో ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. వరుస ఫోటో షూట్లతో పలు వెబ్ సిరీస్లలో నటిస్తు పెను దుమారం రేపుతూ ఉంటుంది హాట్ కంటెంట్ తో పూనమ్ ఫోజులు యువతను బాగా అట్రాక్ట్ చేసేలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో బ్యూటీ బికినీ ట్రీట్ కూడా చాలా కామన్ గా మారిపోయింది తాజాగా మరొకసారి అదే ట్రీట్ ను అభిమానులతో పంచుకుంది.. ఇలా నీటి గట్టుమీద అందంగా ముస్తాబయి మరి పడుకొని.. టూపీస్ బికినీలో స్క్రీన్ షాతో చేస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అంతేకాకుండా ప్రస్తుతం ఇమే హాట్ ఫోటోలు నెట్ ఇంత వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోల మీద కూడా తమదైన శైలిలో కామెంట్ చేస్తూ ఉన్నారు నటిజెన్స్.
ఇక పూనమ్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు దీంతో మలయాళం లో కేవలం ఒక సినిమా లో మాత్రమే నటిస్తున్నది ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం అయితే పూర్ణం సమకాలికులు అయినా కొంతమంది నటీమణులు బుల్లితెరపై చాలా బిజీగా ఉన్నారు కానీ ఈమె మాత్రం అటువైపు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మరి రాబోయే రోజులలో ఓటీటి లో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి