శ్రద్ధా దాస్ క్యూట్ లుక్స్ మైండ్ బ్లాక్ అనిపిస్తున్నాయి.ఈ ఫొటోల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ లో తనను మించినవారు లేరనట్లుగా పోజులిచ్చింది ఈ ముంబై భామ. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి. కానీ అందాల డోస్ మాత్రం ఎక్కడా తగ్గించ లేదు..చుద్దాము ఫ్యుచర్ లో అయిన మంచి అవకాశాలు వస్తాయెమో చూడాలి..