సన్నీలియోన్.. ఈమె స్టార్ హీరోయిన్ కాదు.. ఫేమస్ నటి అంతకన్నా కూడా కాదు.. కానీ ఈ పేరు మాత్రం పాపులరే. ఒకే ఒక్క హిందీ సాంగ్ 'ట్రిప్పి'తో సన్నిలీయోన్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది.

అంతకుముందే ఆమె ఫోర్న్ స్టార్ అన్న విషయం తెలియదు. కానీ అది బయటపడ్డాక ఆమె కోసం నెట్లో తెగ వెతికారు. అయితే అందమైన రూపంతో ఆకట్టుకునే సన్నీలియోన్ కు కొందరు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలా మెల్లగా తెలుగులోనూ అడుగుపెట్టిందట హాట్ భామ. అయితే తనపై పడిన ఫోర్న్ స్టార్ ను అనే ముద్రను తొలగించుకోవడానికి తీవ్రంగానే కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఫోర్న్ జోలికి పోకుండా సాంప్రదాయ సినిమాల్లోనే నటిస్తూ పేరును కాపాడుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా సన్నిలియోన్ ఫొటోలు హాట్ హాట్ గా రచ్చ చేస్తున్నాయి. జాకెట్ విప్పేసి బ్రాలో కనిపిస్తున్న సన్నీ లియోన్ ను చూసి కుర్రకారు గుండెలు అయితే బాదుకుంటున్నారు.

లెటేస్టుగా సన్ని లియోన్ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి. జాకెట్ విప్పేసి బ్రాలో ఫొటోలకు ఫోజులిచ్చిందీ బ్యూటీ. అయితే ఇందులో ఎక్కడ కూడా తన శరీరం కనిపంచకుండా జాగ్రత్తపడింది. సాంప్రదాయ డ్రెస్సులోనే హాట్ లుక్ పెట్టింది. ప్రకృతి అందాల మధ్య సన్నిలియోన్ పెట్టిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. గతంలో హీరోయిన్లు, అవకాశాల కోసం వేచిచూసేవారు ఇలాంటి పిక్ లకు ఫోజులిచ్చేవారు. ఇప్పుడు సన్నీ భామ కూడా ఇదే ఫాలో కావడంతో త్వరలో సినిమాలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో చర్చ సాగుతోందట..

సన్ని లియోన్ తెలుగులో 'కరెంట్ తీగ' అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో మంచు మనోజ్ హీరో. ఈ సినిమా ప్లాప్ కావడంతో సన్నీని ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో ఆమె గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. ఆ తరువాత సినిమాలో ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. కానీ తాజాగా మరోసారి మంచు ఫ్యామిలీ నుంచి హీరో విష్ణు నటించిన 'జిన్నా'లో సన్నీ నటించింది. ఇందులో ఆమెకు బలమైన పాత్రనే అందించారట.. తోటి హీరోయిన్ పాయల్ తో సమానం గా పేరు తెచ్చుకుంది. అయితే సన్నీ ఫోర్న్ స్టార్ గా పేరున్నా సినిమాల్లోకి వచ్చే సరికి సాంప్రదాయంగానే కనిపిస్తున్నారు. దీంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది.

 
Sunny Leone

తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలోనటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే ఫొటోషూట్ లో పాల్గొందని అనుకుంటున్నారు. అయితే ఈ భామ కూడా డీ గ్లామర్ పాత్రలు చేసేందుకు రెడీగా ఉందట. ఈ నేపథ్యంలనే ఆమె వేసిన డ్రెస్ మరీ హాట్ గా కాకుండా కాస్త సాంప్రదాయంతో కూడినదే ధరించారని అంటున్నారు. సన్నీ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే రాను రాను హీరోయిన్ గా నటించే అవకాశం ఉందా..? అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: