మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యువ హీరో కార్తికేయ హీరోగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తేరకెక్కిన ఆర్ ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లో పాయల్ రాజ్ పూత్ తన నటనతో , అంతకుమించిన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో , ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ లభించింది. 

ఆ తర్వాత పాయల్ రాజ్ పూత్ అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితమే ఈ హాట్ బ్యూటీ ఆహా "ఓ టి టి" లో 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. తాజాగా పాయల్ రాజ్ పూత్ , మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. జిన్నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోవడంతో , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ అందచందాలను ఆరబోస్తూ ఉండే  పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా పాయల్ రాజ్ పూత్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని , తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: