మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించగా , తాజాగా గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మూవీ లో బాబి సింహ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండగా ,  మాస్ మహారాజా రవితేజమూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు. వాల్తేరు వీరయ్య మూవీ ని జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే వాల్తేరు వీరయ్య మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ వాల్తేరు వీరయ్య సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మరియు పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: