మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తూనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జనవరి 13 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే విలువడ బోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ నుండి మరి కొన్ని రోజుల్లో రవితేజ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రవితేజ కు సంబంధించిన టీజర్ ను కూడా వచ్చేవారం విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి , రవితేజ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ లో రవితేజ క్యారెక్టరైజేషన్ హైలెట్ గా ఉండబోతున్నట్లు , చిరంజీవి , రవితేజ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక పాట కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: