హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇమే మొదట నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన కావస్తోంది. ఈ సినిమాలో త్రిష అందాన్ని చూసి అప్పటి కుర్రకారులు అంతా మంత్రము లయ్యేవారు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మొదటి సినిమాతోనే చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో చేస్తూ..ఈ ముద్దుగుమ్మ తన సత్తా చాటుతూ వస్తోంది. కెరియర్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని వివాహం చేసుకోవాలని అనుకుంది.కానీ కొన్ని కారణాల చేత అవివాహం క్యాన్సిల్ అవ్వడం త్రిషకు బాగా కలిసి వచ్చింది
96 చిత్రంతో తిరిగి తమిళంలో ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిష.అయితే బాగా నటనత ఆకట్టుకున్నప్పటికీ అదే అందంతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా త్రిష లుక్స్ విషయంలో చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతున్న ఈమె అందం లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పదేళ్లకే కొంతమంది హీరోయిన్లు ఫీడ్ అవుట్ అవుతూ ఉంటే ఇప్పటికీ ముద్దుగుమ్మ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది.అందుచేతన ఇప్పటికీ ఎంతమంది ఆడియన్స్ ఇమే ఫేవరెట్ హీరోయిన్గా అంటూ ఉంటారు. ఇటీవల వచ్చిన ps -1 చిత్రంలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించింది. త్రిష అప్పటికి ఇప్పటికి ఒకేలాగే ఉంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మరింత కాస్త అందం పెరిగింది అంటూ త్రిష అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా నటిస్తూ ఉంటుంది త్రిష.తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: