తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబై ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ.. మొదట అల్లరి నరేష్ తో కలిసి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2008లో మొదట తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో గ్లామర్ తో ఇప్పటికీ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ఇక తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకొని కెరియర్ ప్రారంభంలోనే దాదాపుగా ఆరు సినిమాలకు పైగా నటించింది. అల్లు అర్జున్తో కలిసి ఆర్య -2 సినిమాలో గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
హీరోయిన్ కు దీటుగా తన అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది శ్రద్ధాదాస్. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా ఇమే బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేస్తూ మొన్నటివరకు నార్త్  లో సందడి చేసిన ఈ ముందుగుమ్మ లాక్ డౌన్ తర్వాత వరుస సినిమాల జోరును పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలోనే పలు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది శ్రద్ధా దాస్.గత నెలలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ పేరుందిన ప్రభుదేవా మాస్టర్ గెస్ట్ రోలుగా వచ్చిన సీజన్ లో కూడా ఈమె కనిపించింది. తాజాగా జడ్జిగా ఢీ షో వ్యవహరిస్తున్నటువంటి ఎపిసోడ్ కు సంబంధించి కొన్ని అవుట్ ఫుట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక శ్రద్ధా దాస్ ఈ ఫోటోలలో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ లైట్ ఫిట్ తో శ్రద్ధాదాస్ స్టన్నింగ్ లుక్ ను నేటిజన్లో సైతం ఒక లైక్ షేర్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధాదాస్ తన మత్తు కళ్ళతో ఊరచూపుతో చూస్తూ ఉన్న చూపులు కూరకారులకు మాయ చేసేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: