సోషల్ మీడియా  ఉండటం వల్ల చిన్నచిన్న హీరోయిన్ లంతా అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలలో తెగ రచ్చ చేస్తున్నారు. తమపై దర్శక నిర్మాతల దృష్టి పడటానికి హీరోయిన్లు బాగా క్లీవేజ్ షో చేయడానికి కూడా అస్సలు వెనకాడటం లేదు.ఇప్పటికే చాలామంది చిన్న హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ను సైతం బయటపెడుతున్నారు. అందులో హెబ్బా పటేల్ కూడా ఒకరు. తాజాగా హెబ్బా పటేల్ కూడా తన అందాలతో తెగ పిచ్చెక్కించింది.

టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన హాట్ హాట్ లుక్కులతో తెలుగు కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది.. ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా ఆమె నటించింది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది.
హెబ్బా పటేల్ సినిమా పరిశ్రమ కి 2014లో పరిచయం అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది. ఈ సినమాలో తన తొలి నటనతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది. కానీ అంతగా అయితే మెప్పించలేకపోయింది. గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించిన కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా ఆమె నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరట.. దీంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.. పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసిందట.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను బాగా షేక్ చేస్తోంది. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఆమె అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఆమె ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇక ఆ ఫోటోలో తను చాలా హాట్ గా కనిపించింది. అయితే ఓ ఫోటోలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా కాస్త తేడాగా ఉంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: