మాతృదేవోభవ ఆశ్రమంలో ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ను స్వీకరించి సంతోష్‌కి పునర్జన్మ ఇచ్చిన రా కింగ్ మనోజ్ మంచు
‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి "సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్" అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మదిలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని, కాస్త విరామం దొరికిన తరువాత వెంటనే మళ్లీ నేనే వీరిని సంప్రదించాను. వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాన’ని అన్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని నిరాశ్రయుల పరిస్థితి గురించి భావోద్వేగంతో మాట్లాడుతూ.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కనీసం అప్పుడప్పుడు మద్దతు, గుర్తింపు లభిస్తున్నప్పటికీ, ఇలా మానసిక స్థితి సరిగ్గా లేని వారిని ఎవ్వరూ పట్టించుకోరు, దాదాపు అందరూ విస్మరిస్తూనే ఉంటారని మనోజ్ అన్నారు. ‘ఈ రోజుకీ చాలా మందిని అంటరానివారిలా చూస్తున్నారు. మనం 2026లో జీవిస్తున్నాం. మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. గొప్ప వైద్యులు, కావాల్సినంత జ్ఞానం, సరిపడా వనరులు ఉన్నాయి. అయినా కూడా మనం వారిని అలానే రోడ్ల మీదే వదిలేసి వెళ్లిపోతోన్నామ’ని అని మనోజ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఎదుటి వారి బాధను చూసి కూడా మౌనంగా ఉండిపోయేవారే నిజంగా మానసిక స్థితి లేనివారు. కేవలం ముప్పై నిమిషాల్లోనే ఒక వ్యక్తి నెమ్మదిగా తన గౌరవాన్ని, రూపాన్ని తిరిగి ఎలా పొందుతాడో మీరు చూశారు. సంతోష్ ఎప్పటికైనా తన కుటుంబంతో తిరిగి కలుస్తాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’ అని అన్నారు. మనోజ్ ఆ ఆశ్రమంలో చూసిన దృశ్యాలతో తీవ్రంగా భావోద్వాగానికి లోనయ్యారు. కేవలం తాత్కాలిక చర్యలు కావు అని దీర్ఘకాలిక పునరావాస వ్యవస్థల వైపు పయనించాలని కోరుకున్నారు. తాను ఇప్పటికే నిర్మించాలని అనుకున్న క్రీడా పునరావాస కేంద్రంతో పాటు ఇప్పుడు మానసిక వికలాంగులు, మానసికంగా కుంగిపోయిన వ్యక్తుల కోసం కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య సహాయం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తెలుగు సమాజంలో ఇప్పటికే గొప్ప వైద్యులు, ఫిజీషియన్లు చాలా మంది ఉన్నారని, ప్రజలు, సంస్థలు సమిష్టిగా ముందుకు రావాలని మనోజ్ కోరారు. భవిష్యత్తులో కూడా ఐక్య ధైర్య సేనా సమితి ఈ ఆశ్రమానికి, దాని మానవతా కార్యక్రమాలకు సపోర్ట్‌గా ఉంటుందని గిరికి మనోజ్ హామీ ఇచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వారంతా చెట్ల కింద భోజనం చేయడం చూసి చలించిపోయిన మనోజ్ వీలైనంత త్వరగా ఆశ్రమానికి బల్లలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. స్వయంగా ఆశ్రమాన్ని సందర్శించి, తన మాట నిలబెట్టుకున్నందుకు మనోజ్‌కు నిర్వాహకుడు గిరి కృతజ్ఞతలు తెలిపారు. సంతోష్ ఈ ఆశ్రమానికి చేరుకోవడానికి ముందు దాదాపు రెండు సంవత్సరాల పాటు చాదర్‌ఘాట్ చుట్టూ తిరిగాడని, ఒకానొక సమయంలో అతనికి ఆహారం అందించినప్పుడు కూడా సరిగ్గా స్పందించేవాడు కాదని గిరి వెల్లడించారు. ఈ మేరకు గిరి మాట్లాడుతూ .. ‘మనం ఓపికతో, మానవత్వంతో కేవలం ముప్పై నిమిషాలు కేటాయించినా, ఒక వ్యక్తి నెమ్మదిగా తిరిగి గౌరవాన్ని, జీవితాన్ని పొందగలడు. ఈ రోజు సమాజం అతనిని కొత్తగా చూడటం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం అనాథ పురుషుల పునరావాసంపై దృష్టి సారిస్తోంది. అయితే భవిష్యత్తులో మహిళలకు కూడా సహాయక వ్యవస్థలను విస్తరించాలని ఆశిస్తున్నాను. మానసిక క్షోభకు గురైన వ్యక్తుల చికిత్స కోసం రవాణా విషయంలో సంస్థ సవాళ్లను ఎదుర్కోంటోంది. ఆశ్రమంలోని నివాసితులకు మానసిక వైద్య సహాయం ఏర్పాటు చేయడంలో సహాయం చేయాలని మనోజ్ గారిని అభ్యర్థించాం. ఈ విధంగా ఆశ్రమాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, సమయం గడిపిన మొదటి సినీ నటుడు మనోజ్ గారే. సమాజం చేత విస్మరించబడిన ప్రజల పట్ల మద్దతు, కరుణ, గుర్తింపును చూపినందుకు మనోజ్ గారికి, అతని కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. కెరీర్ పరంగా చూసుకుంటే.. 'రా కింగ్' మనోజ్ మంచు ప్రస్తుతం సినిమా , సామాజిక సేవ రెండింటినీ ఒకే టైంలో బ్యాలెన్స్ చేస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ ఈ దసరాకి రిలీజ్ కానుంది. ‘రక్షక్’ మూవీ జూన్ 7న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది.‘వడ్డీ కాసులు వాడ’ త్వరలో షూటింగ్ వెళ్తుంది సినిమాలతో పాటు మనోజ్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టారు. పలు ప్రాజెక్టులు కూడా చర్చల దశల్లో ఉన్నాయి. ‘మోహన రాగ’పై కూడా మనోజ్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు. ఐక్య ధైర్య సేనా సమితి తన సామాజిక సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తుండగా అదే సమయంలో మనోజ్ కెరీర్ పరంగానూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
ప్రేమను ఆరాధనగా ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
అమెరికాతో ట్రేడ్ డీల్ వార్తలను ఖండించిన మంత్రి గోయల్ — ట్రంప్ రాకముందే మార్కెట్లలో రేగుతున్న ఈ ఊహాగానాల వెనుక అసలు కథేంటి?
గూగుల్ పిక్సెల్ 10పై షరతులు లేని రూ.12 వేల డిస్కౌంట్ — యాపిల్‌ను దెబ్బకొట్టే అసలు స్కెచ్ ఇదేనా?
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత.. సీఎం చంద్రబాబు సంతాపం — కానీ ఆమెకు 'భారతరత్న' ఎందుకు దక్కలేదు?
ఎస్.జానకికి మైసూరులో ప్రభుత్వ లాంఛనాలు కోరిన బాబు — తెలుగు కోకిలకు సొంత నేలపై వీడ్కోలు దక్కలేదా?
48 జట్లు, 104 మ్యాచ్‌ల సరికొత్త ఫార్మాట్ — 2026 ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్ లెక్కలు ఫ్యాన్స్‌కు ఎందుకు చెమటలు పట్టిస్తున్నాయి?
గవర్నర్ న్యూసోమ్ ఫ్యామిలీపై డీఓజే గురి — ట్రంప్ రివెంజ్ పాలిటిక్స్ వెనుక అసలు టార్గెట్ ఎవరిని?
ఏపీలో ఎన్యుమరేషన్ ముసుగులో సైలెంట్ 'పొలిటికల్ సర్జరీ' — గుట్టుచప్పుడు కాకుండా మీ ఓటును లేపేస్తున్న మాస్టర్ మైండ్స్ ఎవరు?
తాడిచర్ల-2 క్రెడిట్ వార్: సింగరేణిపై భట్టి vs మోదీ సర్కార్ — ఈ బొగ్గు గని రాజకీయం వెనుక అసలు స్కెచ్ ఎవరిది?
కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి సంచలనం — బీఆర్ఎస్ టాప్ లీడర్ల అరెస్టుకు అసలు స్కెచ్ రెడీ అయిందా?
8వ వేతన సంఘంపై కేంద్రం మౌనం — ఈ గ్యాప్‌లో ఉద్యోగులను దోచేస్తున్న ఆ ఫేక్ దందా ఎవరిది?
వాట్సాప్‌లో 'యూజర్‌నేమ్' ఫీచర్ — కేంద్రం, మెటా వార్.. సామాన్యుడి ప్రైవసీ బలికానుందా?
అమెరికా-ఇరాన్ డీల్‌పై ఖతార్ బ్రీఫింగ్ — చబహార్ పోర్ట్ సాక్షిగా జైశంకర్ అసలు స్కెచ్ ఏంటి?
డీకే శివకుమార్‌పై ఆరోపణల వలయం.. కర్ణాటకలో ప్రతిపక్షాలు వేసిన అసలు మాస్టర్ స్కెచ్ ఏంటి?
ఇండియన్ నేవీలోకి 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' — డ్రాగన్‌కు చెక్ పెట్టే ఈ అస్త్రం సీక్రెట్ ఫీచర్స్ ఏంటి?
సీతక్క రైతు హామీలు, రేవంత్ సర్కార్ ఫీల్డ్ విజిట్లు.. తెలంగాణ రైతుల సైలెంట్ రివెంజ్ కాంగ్రెస్‌ను ముంచుతుందా?
స్పీకర్‌ను 'ప్రెసిడెంట్' అన్నందుకే మైక్ కట్.. మరి ఏపీ అసెంబ్లీలో బూతులు తిట్టుకున్నా చర్యలేవి?
ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్: నాకౌట్ దశలో ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న ఆ 'జూలై 4' మిస్టరీ ఏంటి?
జస్టిస్ వర్మపై పార్లమెంట్లో విచారణ నివేదిక — ఎంపీలంతా ఏకమైన ఈ వ్యవహారంలో అసలు కథేంటి.. అభిశంసన తప్పదా?
ఖమేనీ అంత్యక్రియలకు వారం గడువు.. ట్రంప్ సెటైర్ వెనుక ఇరాన్‌ను వణికిస్తున్న అసలు వ్యూహమేంటి?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కన్నుమూత.. హైదరాబాద్ పాతబస్తీ కన్నీరు వెనుక ఉన్న ఆ 400 ఏళ్ల అసలు సీక్రెట్ ఏంటి?
రక్షణ కొనుగోళ్లకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ — విశాఖ, మెదక్‌లకు రానున్న ఆర్డర్ల వెనుక అసలు వ్యూహం ఏంటి?
క్రిప్టోపై ఆర్బీఐ సంచలన హెచ్చరిక.. పార్లమెంటరీ ప్యానెల్లో 'బ్యాన్' డిమాండ్! తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ముప్పెంత?
బాలీవుడ్ ఫార్మాట్‌కు చెక్ పెడుతున్న నాగరాజ్ మంజులే — 'ఖషాబా' టీజర్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్
ఖతార్‌లో కుష్నర్ సీక్రెట్ మీటింగ్ — హోర్ముజ్ టెన్షన్‌తో గల్ఫ్‌లోని తెలుగు ఎన్నారైలకు ముప్పేనా?
పెట్టుబడులన్నీ గుజరాత్‌కేనా? చంద్రబాబు, రేవంత్‌లకు మోడీ రాష్ట్రం విసురుతున్న అసలు సవాల్ ఇదే!
₹13,000 కోట్ల HAM రోడ్ల ప్రాజెక్టు నల్గొండ నుంచే ఎందుకు? రేవంత్ 'సొంత గడ్డ' స్ట్రాటజీ వెనుక అసలు లెక్క ఇదే!
పల్స్ పోలియో డ్రైవ్‌లో పిల్లలతో చంద్రబాబు — ఈ 'సాఫ్ట్ గవర్నెన్స్' వెనుక 2029 రాజకీయ ఎత్తుగడ ఉందా?
జమ్మికుంట టూ కొడంగల్ — 20 కార్ల ర్యాలీతో ఉద్యమకారులు రేవంత్ గడ్డకే వెళ్ళడం వెనుక అసలు రాజకీయ లెక్క ఏమిటి?
రాజమౌళి-మహేష్ 'వారణాసి' తండ్రీకొడుకుల కథ — స్టోరీ ముందే రివీల్ చేయడం జక్కన్న స్టైలా, స్ట్రాటజీనా?
చిరంజీవి మోకాలు నొప్పి, 60+ వయసు, వర్షాకాలం — తేమ-యూరిక్ యాసిడ్-కీళ్ల నొప్పి ట్రయాంగిల్లో సైన్స్ ఏం చెబుతోంది?
జూన్ 27 శనివారం — వర్షాకాలం మొదటి వీకెండ్లో ఇంట్లోనే చేసుకోగలిగే 5 మాన్సూన్ రిచువల్స్ మీ మనసుకు ఎందుకు అంత అవసరం?
భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు!
ఫిఫా వరల్డ్‌కప్ 2026: నాకౌట్‌కు దూసుకెళ్లిన కొలంబియా.. మెస్సీ vs ఎంబాపే గోల్స్ పోటీ!
ఏపీ: తల్లికి వందన రూ.15 వేలు ఇలా చేయకపోతే రానట్టే..!
మాతృదేవోభవ ఆశ్రమంలో ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ను స్వీకరించి సంతోష్‌కి పునర్జన్మ ఇచ్చిన 'రా కింగ్' మనోజ్ మంచు
జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ లెక్కలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. అసలు కారణాలు ఇవే!
ఎన్టీఆర్ పార్టీ పెడితే సీఎం అవుతారు.. దివ్వెల మాదిరి కామెంట్స్..!
సీఎం కుర్చీలో దళపతి.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుక వైరల్!
కడుపులో నొప్పిగా ఉందా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సిందే!
Fauji Movie: ప్రభాస్ ఫౌజీ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
దరిద్రానికి అడుగు దూరంలో స్టార్ హీరో..కెరీయర్ కొలాప్స్ కాబోతుందా..?
సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది..? ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతాయి?
ఇన్నాళ్లకి "డైలాగ్ కింగ్" అనే బిరుదుకి సరిపోయే పాత్ర చేస్తున్న మోహన్ బాబు..!?
జుట్టు రాలడానికి అసలు కారణాలేంటి? ఈ విషయాలను గుర్తుంచుకోండి!
బాలయ్య రేజ్ అంటే ఇది.. కొరటాల శివ సినిమాలో విలన్ గా సెన్సేషనల్ హీరో..!?
ఐబొమ్మ రవి మరో సెన్సేషన్..తమిళనాడు ఎలెక్షన్స్ లో ఎవరు గెలుస్తారో ప్రూఫ్ తో చెప్పేశాడుగా..!
ఆఫీస్ కు కళ్ళజోడు మరిచిపోయారా.. ఆ టైంలో ఇలా చేస్తే చాలు!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com