23 రోజుల్లో ఈ మూవీ కి తమిళ నాడు లో 39.20 కోట్ల కలెక్షన్ లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 39.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. కర్ణాటక లో 7.29 కోట్లు , కేరళ లో 1.15 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్లు , ఓవర్ సీస్ లో 24.30 కోట్లు కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 59.03 కోట్ల షేర్ ... 113.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ 23 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 23.03 కోట్ల లాభాలను అందుకుంది.