మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన సీత రామం అనే మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ కి అందాల రాక్షసి ... కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ... లై ... పడి పడి లేచే మనసు మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఫుల్ క్రేజీ నటుల్లో ఒకరు అయినటు వంటి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించిన ఈ మూవీ లో సుమంత్ ... భూమిక చావ్లా ... గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. 

మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మృనాల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి చాలా స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృణాల్ సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: