అక్కినేని నాగ చైతన్య హీరో గా రూపొందినటు వంటి ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో అదిరిపోయే రేంజ్ గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమపై ఫుల్ ఫోకస్ పెట్టింది. 

కాకపోతే ఈ ముద్దు గుమ్మ హిందీ పరిశ్రమలో మాత్రం సక్సెస్ ను పెద్దగా సాధించ లేక పోయింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే ... త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరో గా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి వెండి తెరపై కుర్ర కారకు సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ  బ్లాక్ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంట్ ను ధరించి యెల్లో కలర్ లో ఉన్న "లో" దుస్తుల్ని వేసుకొని అదిరిపోయే యంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: