తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమనుల్లో రాశి కన్నా ఒకరు. ఈ బ్యూటీ నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ తర్వాత రాశి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఎక్కువ శాతం ఈ నటి నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి తెలుగు సినిమాలతో పాటు తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం కార్తీ హీరో గా రూపొందిన సర్దార్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ లభించింది. తెలుగు , తమిళ , హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసిన వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రాశి ఖన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: