టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది చెన్నై బ్యూటీ మెగా ఆకాష్. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది మెగా ఆకాశం. దాని తర్వాత తెలుగుతోపాటు తమిళ భాషలో సైతం కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమె తర్వాత చల్ మోహన్ రంగా డియర్ మేఘ రావణాసుర  వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో మళ్ళీ రావణాసుర సినిమాల తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే గత కొన్ని రోజులుగా మెగా ఆకాష్ పెళ్లికి సంబంధించిన

 కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు గతంలోనే కోలీవుడ్ మీడియా మీద ఆకాష్ కన్యాకుమారికి చెందిన ఒక టాప్ బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్లి పీట లేకపోతే అన్న వార్తలు వచ్చాయి .ఇక అప్పట్లో ఈ వార్తలు ఇంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ టాలీవుడ్ లో మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఒక బడా రాజకీయ నాయకుడి కొడుకుతో ఆమె పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

నాలుగైదు రోజుల నుండి ఈ ప్రచారం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మెగా ఆకాష్ తల్లి ఈ వార్తలపై తాజాగా స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. పెళ్లి జరగబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది ..అవన్నీ ఉట్టి పుకార్లే అంటూ వాటిని కొట్టిపారేసింది.. అంతేకాదు ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకోసారి ప్రసారం చేయకండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది తన తల్లి. అంతేకాదు పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాము అంటూ తెలియజేస్తుంది. ఇక తన తల్లి ఈ విషయంపై స్పందించడంతో ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: