అతి తక్కువ మంది ముద్దుగుమ్మ లకు మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా నటించిన మొదటి మూవీ తోనే ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శ్రీ నిధి శెట్టి ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ సినిమా అయినటువంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 1" అనే పాన్ ఇండియా మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. 

ఇకపోతే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ , గుర్తింపు దక్కాయి. ఇక ఆ తర్వాత "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ కూడా అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ నటి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే "కే జీ ఎఫ్" సిరీస్ మూవీ ల తర్వాత ఈ ముద్దుగుమ్మ విక్రమ్ హీరోగా రూపొందిన తమిళ సినిమా "కోబ్రా" లో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ నిధి శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: