యాంకరింగ్ రంగం ద్వారా ఫుల్  క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 

మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో అనసూయ పాత్రకు అద్భుతమైన గుర్తింపు రావడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ బ్యూటీ యాంకరింగ్ రంగానికి కొన్ని రోజుల పాటు స్వస్తి చెప్పేసి కేవలం సినిమాల్లోని నటిస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనసూయ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: