మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకి రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52.03 కోట్ల షేర్ ... 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.12 కోట్ల షేర్ ... 19 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.86 కోట్ల షేర్ ... 18.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.57 కోట్ల షేర్ ... 17.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.87 కోట్ల షేర్ ... 14.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ ... 9.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 7 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 101.46 కోట్ల షేర్ ... 165.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 133 కోట్ల బైక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.  ఈ సినిమా మరో 31.54 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: