మహేష్ బాబు హీరోగా రూపొందిన "1 నేనొక్కడినే" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. దానితో ఈమెకు "1 నేనొక్కడినే" మూవీ తర్వాత నాగ చైతన్య హీరో గా రూపొందిన "దోచేయ్" అనే మూవీ లో హీరోయిన్ గా అవకాశం లభించింది. 

పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ఈ బ్యూటీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేక పోయింది. దానితో వరసగా రెండు అపజయాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు మంచి క్రేజ్ ఉన్న హిందీ సినిమాలలో అవకాశాలు దక్కడం ... అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు అక్కడ విజయాలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే హిందీ సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది. 

ఇక ప్రస్తుతం ఈమె వరస పెట్టి హిందీ లో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈమె చాలా సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి కుర్రకారుకు మంచి కేక్ ను ఎక్కించిన సందర్భాలు చాలా ఉన్నాయి.  సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా తన హాట్ అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks