టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సినిమా కోసం దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటాబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో అమ్మాయి ఇక్కడ అబ్బాయి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేసే సమయంలో ఆయన రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అనే విషయాలు చాలామందికి తెలియదు. నిజానికి పవన్ కళ్యాణ్ అప్పట్లో రెమ్యూనరేషన్ గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వచ్చినా కూడా తన రెమ్యూనరేషన్ ను రిటర్న్ గా ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇక ఇప్పుడంటే పార్టీని నడిపించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వందల కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు కానీ కెరియర్ మొదట్లో ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే అందులో నుంచి సగం రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్ కి తిరిగి ఇచ్చేసేవాడు. ఇక ఇది ఇలా ఉంటే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా సమయంలో ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఆయన ఆ సినిమా కోసం నెలకి 5000 రూపాయలు తీసుకున్నాడట.
ఇక ఈ సినిమా మొత్తాన్ని ఆయన మూడు నెలల్లో కంప్లీట్ చేయడం తో ఈ సినిమా కోసం కేవలం ఆయన 15 వేల రూపాయలను మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకోవడం అనేది అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది.

నిజానికి మొదటి సినిమాకి అంత మొత్తం లో రెమ్యూనరేషన్ ఎవరికి చెల్లించరు. కానీ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మొత్తానికైతే నెలకు 5000 తీసుకునే స్థాయి నుంచి రోజుకు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన ఎవరికి అవకాశం ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: