మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మొదట న్యూస్ రీడర్ గా పని చేసే ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఇక జబర్దస్త్ షో అద్భుతమైన సక్సెస్ కావడం ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో , డ్యాన్స్ తో , యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఇతర టీవీ షో లలో కూడా యాంకరింగ్ అవకాశాలు దక్కాయి. 

అలా ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయంలో ఈమె సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఇక సినిమాల్లో కూడా ఈమె తన అందాలను ఆరబోయడం అలాగే తన నటనతో ఆకట్టుకోవడంతో అనసూయ కి సినీ పరిశ్రమలో అవకాశాలు భారీగా పెరిగిపోయాయి. ఇక కొంత కాలం క్రితం ఈమె "పుష్ప పార్ట్ 1" అనే పాన్ ఇండియా సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. 

దానితో ఇతర భాష సినిమాల నుండి కూడా ఈమెకు అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ రంగానికి దూరంగా ఉంటూ కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల్లో , టీవీ షో లలో తన అందాలతో ప్రేక్షకులకు ఏ విధంగా అయితే ఆనందాన్ని కలిగిస్తుందో సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో తన స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: