సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ పది రోజుల్లో ఓవర్ సిస్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. అందులో భాగంగా 10 రోజుల్లో ఈ మూవీ కి ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 22.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియాలో 1.6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి న్యూజిలాండ్ లో 11 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే మరియు ఐర్లాండ్ లలో 1.36 కోట్లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి "యూ ఏ ఏ" లో 58 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ జీ సి సి లో 33 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ 35 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ మూవీ కి ఓవర్ సిస్ లో 26.7 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sj