పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి సంబంధించిన ఏ ఒక్క చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న తరువాత ప్రభాస్కి సంబంధించిన విషయాలు వైరల్ అవ్వడం మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు సంబంధించిన మరొక వార్త సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులకి చెమటలు పుట్టించేలా ఆ వార్తలు ఉన్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇవే వార్తలు సోషల్ మీడియాలో 

తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినబడుతున్న వార్తల ప్రకారం.. ప్రభాస్ కి రెబల్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రభాస్ త్వరలోనే ఒక సర్జరీ చేయించుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే తన మోకాళ్ళ కి ఆయన గాయం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు ప్రభాస్. ఇక ఈ విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు ఆ గాయం కారణంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  మరొక సర్జరీ కూడా చేయించుకోపోతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సలహా మేరకు ప్రభాస్ ఇంకో సర్జరీకి వెళ్ళబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది ఫారిన్ కంట్రీస్ లో చేయించుకోబోతున్నాడట డార్లింగ్ ప్రభాస్ . అయితే ఇది చాలా మైనర్ సర్జరీ అని ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అంటూ తెలుస్తుంది . అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పుకార్లతో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  అభిమానులను బయపెట్టేస్తున్నారు జనాలు. అసలు ఇది నిజమా ..? అబద్దమా..? తెలియాలి అంటే రెబల్ స్టార్ ప్రభాస్ నోరు విప్పాల్సిందే. లేకపోతే వాళ్లకు సంబంధించిన వ్యక్తులు అయిన దీనిపై క్లారిటీ ఇవ్వాలి అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: