ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణం . ఎంతో మంది హీరోలు నాలుగైదు పెళ్లిల్లే చేసుకున్నారు. తెలుగు హీరోలు రెండు పెళ్లిళ్లు చేసు కున్న చరిత్ర కూడా ఇండస్ట్రీ కి ఉంది.అయితే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిం చుకున్న అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి ఆడ పడుచు లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు .నాగచైతన్య పుట్టాడు .. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను పెళ్లి చేసుకున్నాడు . విడాకులు తీసుకున్న సరే నాగచైతన్య - నాగార్జున దగ్గరే పెరిగాడు. అప్పుడప్పుడు తన తల్లితో కూడా ఉన్నాడు. అయితే తల్లులు వేరైనా సరే తండ్రి ఒకటే కావడంతో ఒక మంచి గుణం వీళ్లకు నాగార్జున దగ్గర నుంచి వచ్చింది అంటూ ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది . ఇండస్ట్రీ లో ఉండే హీరోలు ఎంత కోపం కలవారో అర్థం చేసుకోవచ్చు .
మీడియా వాళ్ళు ఏదైనా అడిగితే ఫుల్ - ఫుల్ ఫైర్ అయిపోతారు . బాధ్యత గల పొజిష న్లో ఉన్నాము అన్న విషయం మరిచి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సందర్భాలు హీరోలు ఎన్నో ఉన్నాయి. అయితే అఖిల్ - నాగచైతన్య విషయంలో టు డిఫరెంట్ . తమ కుటుంబం పై రకరకాలుగా ట్రోల్లింగ్ వచ్చిన తమను దారుణాతి దారుణం గా మాట్లాడిన టార్చర్ చేసే విధంగా కామెంట్స్ చేసిన.. ఎప్పుడు కూడా హద్దులు మీరలేదు. అంతేకాదు చాలా సైలెంట్ గా తమ పని తాము చేసుకోపోతా ఉంటారు. అఖిల్ - నాగచైతన్య విషయం లో సేమ్ టు సేమ్..డిట్టో ..అందుకే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేస్తుంది అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: