సాధారణంగా అందరికీ తెలిసిన స్టార్ హీరో హీరోయిన్ల గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిందంటే.. అది ఎంత సంచలనంగా మారిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంతకాలం నుంచి ఇలాంటి విషయాలనే బయట పెట్టడమే పనిగా పెట్టుకుంది. హాలీవుడ్ సింగర్ సుచిత్ర ఈ క్రమంలోని కోలీవుడ్ లోని ఎంతోమంది స్టార్స్ చీకటి బాగోతాలు ఇవే అంటూ షాకింగ్ విషయాలను చెబుతుంది. సూచి లీక్స్ పేరిట ఎన్నో వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్స్ నడిపిన ఎఫైర్స్ నడిపించిన.. చీకతి బాగోతాల గురించి వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ ఇక సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి దుమారం రేపుతుంది సింగర్ సుచిత్ర. ధనుష్, త్రిష, కమల్ హాసన్, వనిత విజయ్ కుమార్ లాంటి వారిపై ఇప్పటికే ఈ సింగర్ చేసిన సంచలన ఆరోపణలు  సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే మొన్నటి వరకు కోలీవుడ్ స్టార్స్ పై విమోదాస్పద వ్యాఖ్యలు చేసిన సుచిత్ర ఇక ఇప్పుడు బాలీవుడ్ లోని స్టార్ నిర్మాత కరణ్ జోహార్, హీరో షారుఖ్ ఖాన్ లపై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నా భర్త కార్తీక్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు కరణ్ జోహార్ షారుఖ్ ఖాన్ లను కలిశాడు. వారు ఓ ప్రాంతంలో సమావేశమై క్రాస్ డ్రెస్సులు వేసుకున్నారు. కరణ్ జోహార్, షారుక్ ఖాన్ తరచుగా విదేశాలకు వెళ్ళినప్పుడు అలాంటి దుస్తులు ధరించి రాత్రులు ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు గే లే. అంతేకాకుండా వారి ప్రవర్తనలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఇలాంటి వ్యాఖ్యలతో కొంతమంది ఫ్యాన్స్ విమర్శలు చేస్తుంటే.. అవునా నిజమా అని ఇంకొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: