రష్మిక మందన.. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు కోలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫేమస్. ఎంతలా అంటే తన పేరు మారుమోగే విధంగా. యూత్ కలల రాణిగా మారిపోయింది రష్మిక. అంతేకాకుండా బాయ్స్ హాస్టల్ లో ఎక్కడ చూసినా సరే రష్మిక మందన ఫోటోలు దర్శనమిస్తున్నాయి. కాగా హాట్ హాట్ ఫిగర్ తో టెంప్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాగా రీసెంట్గా రష్మిక మందన తీసుకున్న ఓ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

రష్మిక మందన ఇండస్ట్రీకి వచ్చి చాలా తక్కువ టైమ్‌ అవుతుంది. అయితే ఈ తక్కువ టైంలోనే బోలెడన్ని ఆఫర్లు అందుకుని క్రేజీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. కాగా ఇప్పుడు రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. రష్మిక మందన తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. మురగదాస్ డైరెక్షన్లో కమల్ హాసన్ నటిస్తున్న సికిందర్ చిత్రంలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది రష్మిక.

అయితే ఈ చిత్రం కోసం తన కెరీర్ లోనే ఎప్పుడూ లేని విధంగా హై రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు ఆమె ఈ సినిమా కోసం చార్జ్ చేసిందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న మిగతా హీరోయిన్లు షాక్ అవుతున్నారు. మేకర్స్ వేరే హీరోయిన్స్ కి రెండు కోట్లు ఇవ్వడానికి నాన్నతిప్పలు పడుతున్నారు. మరి రష్మిక మందనాకు ఏకంగా 15 కోట్లు ఇవ్వడానికి ఎలా ఓకే చేస్తారు? ఈ చిత్రంలో అంతా బోల్డ్ పాత్రలో కనిపిస్తుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఓకే ఒక నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ ఆఫ్ గా టౌన్ దా మారిపోయింది రష్మిక. కాగా హాట్ హాట్ ఫిగర్ తో టెంప్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: