
సోషల్ మీడియాలో ఈ హాట్ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన ఎద అందాలను హైలెట్ చేస్తూ సెల్ఫీ ఫోటో దిగుతూ ఉన్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.తన సన్నని నాజూకైనా నడుము అందాలతో మరింత హైలెట్గా నిలుస్తూ వయ్యారంగా పోజలు ఇచ్చింది మలైకా. ఈ లుక్స్ చూసిన పలువురు నెటిజెన్స్ సైతం ఈమె అందాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా వావ్ బ్యూటీ అంటూ పొగిడేస్తూ తన అందాలను మరింత పొగిడేస్తూ ఉన్నారు.
ఈ ఫోటోలలో మలైకా తన అందాలను కాపాడుకునేందుకు జిమ్ వర్క్ అవుట్ లు చేస్తోంది అంటు కామెంట్స్ చేయడమే కాకుండా మలైకా ఫోటోలలో తన నడుము పైన ఉండే స్ట్రెచ్ మార్క్స్ సైతం గుర్తించినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా తన అందాలను కాపాడుకునేందుకు చాలా కఠినమైన టైటాన్స్ అయితే మైంటైన్ చేస్తూ ఉన్నది మలైకా అరోరా. గతంలో గబ్బర్ సింగ్ సినిమాలకు కెవ్వు కేక ఐటెం సాంగ్ లో కూడా మైమరిపించింది ఆ పాటలో తన ఏజ్ బయటపడింది అనే విధంగా విమర్శలు కూడా వినిపించాయి.. ప్రస్తుతం సినీ కెరియర్ విషయానికి వస్తే .. సినిమాలలో కంటే డాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది.