సినిమా ఇండస్ట్రీ కి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో అత్యంత తక్కువ మంది కి మాత్రమే మొదటి సినిమా తోనే సూపర్ సాలిడ్ సక్సెస్ , అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటాయి . అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో ప్రతి శెట్టి ఒకరు . ఈమె ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత కృతి శెట్టి కి వరస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలో అవకాశాలు కూడా దక్కాయి. ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల ద్వారా పెద్ద స్థాయిలో విజయాలను అందుకోలేదు. దానితో ఈమె క్రేజ్ కూడా చాలా వరకు తగ్గింది. సినిమాల్లో మొదటి నుండి తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి.

తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కృతి శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన చేతులు పైకి లేపి మరీ తన నడుము మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: