
ఫ్యామిలీ టూర్స్ మహేష్ బాబు మిస్ అయిపోతాడే అంటూ నాటిగా కూడా కామెంట్స్ చేశారు. అనుకున్నట్టే మహేష్ బాబు పాస్ పోర్ట్ కూడా లాగేసుకున్నాడు రాజమౌళి . ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకి వచ్చి ఘట్టమనేని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది. మహేష్ బాబును డ్యూయల్ రోల్ లో ఎక్స్పెక్ట్ చేయడమే చాలా చాలా టఫ్ జాబ్ ..అలాంటిది రాజమౌళి డ్యూయల్ రోల్లో కాదు ఏకంగా ట్రిపుల్ రోల్ లో చూపించబోతున్నాడట .
మహేష్ బాబుని రాజమౌళి తన సినిమాలో మూడు షేడ్స్ లో చూపించబోతున్నాడట . మూడు కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని .. ఒక పాత్రకి మరొక పాత్ర అస్సలు టచ్ అవ్వదు అని.. మహేష్ కెరియర్ లోనే ఇది ఒక అద్భుతమైన సినిమా అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నిజమే మహేష్ బాబు ని ట్రిపుల్ రోల్ లో చూస్తే ఆ ఆనందం వేరే లెవెల్ ..కేవలం ఘట్టమనేని ఫాన్స్ కే కాదు ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా మహేష్ బాబు లుక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు . చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో..? ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!