
బయ్యా సన్నీ యాదవ్ అజ్ఞాతం వీడటంతో పాటు కిడ్నాప్ డ్రామాకు తెర దించారు. నెల రోజుల క్రితం ఎం.ఐ.ఏ పోలీసులు బయ్యా సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. పాక్ ఉగ్రవాద సంస్థకు బయ్యా సన్నీ యాదవ్ ఏజెంట్ గా పని చేశారని వార్తలు వినిపించాయి. బయ్యా సన్నీ యాదవ్ తండ్రి మాత్రం ఈ విషయం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నా అన్వేషణ అన్వేష్ సన్నీ యాదవ్ దేశ ద్రోహి అంటూ పలు వీడియోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం సింహాచలం ఆలయం ముందు బయ్యా సన్నీ యాదవ్ ఫోటోలు దిగి ఆ ఫోటోలు పోస్ట్ చేయగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణల గురించి సైతం బయ్యా సన్నీ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వైజాగ్ వెళ్తున్నా మీ ఇంటికి వెళ్తా అమ్మానాన్నలకు ధైర్యం చెబుతా అని కామెంట్లు చేశారు.
బయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ లో మళ్ళీ యాక్టివ్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. బయ్యా సన్నీ యాదవ్ కు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బయ్యా సన్నీ యాదవ్ తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. బయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి.