సినిమా ఇండస్ట్రీలో ఇతను ఒక పెద్ద హీరో కోట్లాదిమందికి ఇన్స్పిరేషన్ . అంతేకాదు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ . ఎక్కడ చూసిన ఆయన ఫోటోలు ..ఫ్లెక్సీలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కాగా ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు.  ఈ హీరోకి పెళ్లయింది.  పిల్లలు కూదా ఉన్నారు . కానీ ఈ హీరో అంటే మాత్రం అమ్మాయిలకు ఒక కలల రాకుమారుడు అనే చెప్పాలి . ఈ హీరో అంటే అమ్మాయిలకి అభిమానం కాదు పిచ్చి అభిమానం.


అలాంటి ఒక హీరో.  రీసెంట్గా ఆయన పిక్స్ చూస్తే జనాలు కడుపు తరుక్కుపోతుంది . అంతలా బక్క చిక్కిపోయాడు . పూర్తిగా లుక్స్ మొత్తం మారిపోయాయి . అయితే ఆయన ఏదైనా సినిమా కోసం ఈ విధంగా తగ్గాడా..? లేకపోతే ఆయనకు ఏదైనా ఆరోగ్యం బాగోలేదా..? అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు జనాలు.  ఆయన మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ . ఈ ఏడాదిలోనే రెండు రిలీజు ల తో ఫ్యాన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసి మంచి ట్రీట్ అందించిన తమిళ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.


అజిత్ చాలా వీక్ గా ఉన్నట్టు ఈ పిక్స్ ద్వారా తెలుస్తుంది. దానికి తోడు హెయిర్ స్టైల్ కూడా చూస్తుంటే ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా అనిపించొచ్చు.  అజిత్ కి 54 ఏళ్ళు . ఆయన ఏం పెద్ద ముసలోడు కూడా కాదు . మిగతా స్టార్ హీరోలు 54 ఏళ్ళు వచ్చాక ఎంత హ్యాండ్సమ్ గా రెడీ అయి ఉంటారు అనేది అందరికీ చూస్తే అర్థమయిపోతుంది.  మరి ఎందుకు అజయ్ అలా మారిపోయాడు..? ఫిట్నెస్ పరంగా ఎప్పుడు మంచి లుక్స్ లోనే కనిపించేవారు.  కానీ ఈసారి ఎందుకు ఇలా మారిపోయారు..?  ఆయనకేమైనా బాగాలేదా..? ఏదైనా జబ్బుందా..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . కొంతమంది అయితే ఆ లుక్స్ ఏంటి రా బాబు భయంకరమైన జబ్బున్నోడిలా కనిపిస్తున్నావు అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఫాన్స్ కూసింత ఇబ్బంది పడాల్సిన పొజిషన్ నెలకొంది..!!





మరింత సమాచారం తెలుసుకోండి: