సినిమా ఇండస్ట్రీ అంటే గాసిప్ లు సర్వసాధారణమైన విషయమే అందరికీ తెలుసు . కానీ కొన్ని కొన్ని గాసిప్స్ వినడానికి ఆహ్లాదకరంగా నవ్వుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి.  మరికొన్ని మాత్రం కుటుంబాలను సర్వ నాశనం చేస్తూ ఉంటాయి . కొన్ని గాసిప్స్ కారణంగానే స్టార్ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు అన్న వార్తలు మనం ఎలా విన్నాము అనేది అందరికీ తెలిసిందే . అయితే కొన్ని గాసిప్స్ ఇండస్ట్రీ పరువు కూడా తీసేస్తూ ఉంటాయి. ఏకంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకానొక మూమెంట్ లో తెలుగు హీరోలతో వర్క్ చేసే దానికి భయపడ్డారు .


అప్పట్లో ఈ గాసిప్ బాగా బాగా వైరల్ అయింది . పైగా తెలుగు స్టార్స్ గురించి ఇలాంటి చెత్త గాసిప్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.  క్యాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఎంతలా వైరల్ అయింది అనేది మనందరికీ తెలిసిందే . కొంతమంది స్టార్ హీరోయిన్లని వాడుకున్నారు అని సినీ పెద్దలు బాగా న్యూస్ లు వినిపించాయి. ఆ సినిమాకి వర్క్ చేసే ప్రొడ్యూసర్ అదే విధంగా మేకర్స్ వాళ్ళ కోరికలు తీరిస్తేనే ఆ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇస్తారు అమ్మాయిలకి అని చాలా మంది ఓపెన్గానే పేర్లతో సహా బయటపెట్టారు . అయితే కొంతమంది హీరోయిన్స్ ఈ ఇష్యూ పై స్పందించకుండా సైలెంట్ అయిపోయారు .



మరీ ముఖ్యంగా క్యాస్టింగ్ కోచ్ కి బలైన బాధితుల లిస్ట్ లో బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ల పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఆ టైంలో మలయాళం అదే విధంగా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ తెలుగు హీరోలతో వర్క్ భయపడ్డారు . ఏ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే కమిట్మెంట్ అడుగుతారో  అంటూ భయపడిపోయారు. అదే మూమెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఒక బడా బిగ్ సీనియర్ హీరో అప్పట్లో ఒక హీరోయిన్ ని రూమ్ కి రమ్మన్నాడు అన్న వార్త బాగా వైరల్ అయ్యింది.



ఆయన ఒక పెద్ద స్టార్.  ఆయన చేసే సినిమాలు ఈజీగా 100 కోట్లు దాటేస్తూ ఉంటాయి . అలాంటి ఒక పెద్ద స్టార్ పై ఇలాంటి చెత్త రూమర్ రావడం తెలుగు ఇండస్ట్రీ పరువు తీసినట్లైంది.  కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అదేవిధంగా అమ్మాయిలు చేసిన కొన్ని కామెంట్స్ కారణంగానే అంత పెద్ద స్టార్ హీరో పై ఇలాంటి చెత్తనింద పడింది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు.  అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న విషయాన్ని చాలామంది పెద్దలు ఓపెన్ గానే ఒప్పుకున్నారు . మరి కొంతమంది స్టార్స్ అమ్మాయిలే అలా కమిట్మెంట్లు ఇస్తాము అంటూ కూడా ముందుకు వస్తున్నారు అని వాళ్ళు కమిట్మెంట్ అడిగినప్పుడు వీళ్ళు నో చెప్తే వాళ్ళు ఎందుకు బలవంతం చేస్తారు ..?? అని స్పందించిన సినీ స్టార్స్ ఉన్నారు.  ఒకే ఒక్క రూమర్ తెలుగు ఇండస్ట్రీ పరువు తీసినట్టు అయింది . ఆ తర్వాత బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ  ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: