
మరి కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతూ వేరే బిజినెస్ లు చేసుకుంటున్నారు . ఇంకొంతమంది మాత్రం చేతికి వచ్చిన పాత్రలు చేసుకుంటూ హీరోయిన్ గా ఒకప్పుడు తమ అందచందాలను వలకబోసిన బ్యూటీస్ ఇప్పుడు ఆంటీలుగా కనిపిస్తున్నారు . అయితే ఓ హీరోయిన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న సరే ఇండస్ట్రీ లో ఇంకా హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి రకరకాల ప్లాన్స్ ఫాలో అవుతూ ఆఫర్స్ దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు "కీర్తి సురేష్". సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆమె పేరు బాగా వైరల్ గా మారింది .
సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు కీర్తి సురేష్ పేరు మారు మ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న సరే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తన హాట్ అందాలను ఆరబోస్తూ కొత్త ఆఫర్స్ వస్తాయి ఏమో అంటూ వెయిట్ చేస్తుంది . రీసెంట్ గానే చీర కట్టులో హాట్ గా తన అందాలను ఆరబోసింది. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ పిక్చర్స్ చూసిన జనాలు కీర్తి సురేష్ ని చూసి మిగతా హీరోయిన్స్ బుద్ధి తెచ్చుకోవాలి అంటూ ఘాటుగా మాట్లాడుతున్నారు. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న సరే ఎక్కడ కూడా ఆమె కాంఫిడెన్స్ లెవెల్ కోల్పోకుండా హీరోయిన్ గానే అవకాశాలు సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా అంటూ మిగతా హీరోయిన్స్ ఎవరైతే లీడ్ పాత్రలు రాక సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారో వాళ్లని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!!