ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆఖరి 7 సినిమాలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం రామ్ "డబల్ ఇస్మార్ట్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 6.10 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇక రామ్ కొంత కాలం క్రితం స్కంద అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.62 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రామ్ హీరో గా రూపొందిన ది వారియర్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.02 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. రామ్ హీరో గా రూపొందిన రెడ్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.73 కోట్ల కనెక్షన్లు వచ్చాయి. 

రామ్ హీరో గా రూపొందిన హలో గురు ప్రేమ కోసమే మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రామ్ హీరో గా రూపొందిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.65 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. రామ్ తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ mలను వసూలు చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు రామ్ ఆఖరి ఏడు సినిమాల్లో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కంద సినిమా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు వసూలు చేసింది. మరి ఆ సినిమా వసూళ్లను ఆంధ్ర కింగ్ తాలూకా  మూవీ క్రాస్ చేస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: