ఇక తనకు భరణంతో పాటు 50 కోట్లు పరిహారం ఇప్పించాలని సెలీనా కోర్టును కోరడం జరిగింది . మంగళవారం చెల్లి నా తన భర్త పై గృహహింస కేసు నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది . " మా తల్లిదండ్రుల నుంచి పీటర్ ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశాడు . ఎంతో విలువైన డిజైనర్ మరియు ఆభరణాలను మా కుటుంబం తనకు ఇచ్చింది . ఇటలీలో మా అని సందర్భంగా నేను పిరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెబితే పీటర్ నాపై చిరాకు పడ్డాడు . డైరెక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళమని అడిగితే కోపంతో నాపై అరిచి వైన్ క్లాసును గోడకు పగలగొట్టాడు .
కవల పిల్లలను ప్రసవించిన తరువాత పిల్లలను తీసుకోవడానికి పితృత్వ సెలవు తీసుకోవాలని కోరితే నన్ను అపార్ట్మెంట్ నుంచి బయటకు నెట్టాడు . నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు . 2015 ప్రారంభంలో పీటర్ తన కంపెనీని డైరెక్టర్ల బోర్డ్ సభ్యుడితో లైంగిక సంబంధాలలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు . నిత్యం అసహజ శృంగారంలో పాల్గొవాలని బలవంతం చేశాడు . తన పైశాచిగా ఆనందం కోసం నా నగ్న ఫోటోలను తీశాడు . వాటితో నన్ను మెయిల్ చేశాడు . పిల్లల ముందు నన్ను అసభ్యంగా దూషించాడు " అంటూ సెలీనా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది . ప్రెసెంట్ ఇదే టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి