1000 కు పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుని పద్మశ్రీ గౌరవాన్ని పొందిన కమెడీ కింగ్ బ్రహ్మానందం తాను మళ్ళి నిలదోక్కుకోవడానికి హాట్ యాంకర్స్ అనసూయ రష్మిలను నమ్ముకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పడు ఫిలింనగర్ లో ఎక్కడ చూసినా