తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చి హీరోలు అయిన వారు రవితేజ,నాని వీరి లీస్టులో చేరిపోయాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న రాజ్ తరుణ్ అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్ లాంటి మంచి హిట్స్ తో..