తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజా సేవ చేయాలనే ధృడ సంకల్పంతో రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజల కష్టాలు తెలుసుకొని..