కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ వస్తుంది..ఇప్పటికే ఈ వైరస్ సోకడం వల్ల చాలా మందికి  మృత్యువాత పడ్డారు.. ఇరవై వేల మందికి ఈ కరోనా వైరస్ సోకింది అని వైద్యులు నిర్ధారించారు..ఇకపోతే కరోనా వైరస్ పుణ్యమా అంటూ ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు....కరోనా మాత్రం ప్రజలు ఎంత శుభ్రంగా ఉన్న కూడా ఇదొక విదంగా తన ప్రభావాన్ని ప్రజల మీద చూపిస్తూనే వస్తుంది. 

 

 

 

కరోనా ఎలా వ్యాపిస్తుంది అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది. అయితే, కరోనా అనేది మనుషులను తాకడం వళ్ళ, లేదా వారి నుంచి వచ్చిన తుమ్ము వల్ల ఇలాంటి వాటి ఈ మహమ్మారి మనిషి నుంచి మనిషికి సోకుంది. అందుకే వేరే మనిషి చేతులతో తాకరాదు.. కౌగిలించుకోరాదు అంటూ వైద్యులు సూచించారు. అదే ఇప్పుడు జరిగింది. 

 

 

 


ఈ కరొనను పూర్తిగా తొలగించడానికి  జనతా కర్ఫ్యూని విధించారు.ఈ విధానం వల్ల గాల్లో భాష్ప వాయువును పంపించి కరోనానను నాశనం చేయాలనే ఆలోచనలో ప్రవిత్వం ఉంది. అందుకోసం నిన్న ఈ విధానాన్ని ప్రారంభించింది. సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చి చెప్పఁట్లు కొట్టాలని సూచించింది. అందుకే ప్రజల్లో ఈ కరోనా భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం జనతా కర్ఫ్యూని చేపట్టింది. ఇందులో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

 

 


ఇక ఈ కరోనా కర్ఫ్యులో భాగంగా మర్చి 31 వరకు కొనసాగుతుందని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే గత రెండు రోజుల నుంచి అనేక ప్రజలు స్వచ్చందంగా బంద్ ను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక స్థలాలను మూసివేశారు. విశాఖ తీరంలో ఉన్న సముద్ర తీరానికి పర్యాటకుల సంద్రం ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా ప్రభుత్వంతో ఘాట్ ను మూసివేశారు.. అంతేకాక అటు వైపు ఎవరిని రానివ్వలేదని తెలుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: