కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్టి గుంపులు గుంపు గా వెళ్లకుండా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి అడుగుతున్నారని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.  నిన్న ఒక్క రోజే 12 లక్షల మందిని పరీక్షలు చేశారని..  హోమ్ కిట్ ద్వారా కరోన లక్షనాలు పోతున్నాయని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ప్రతి రోజు వారీ ఆరోగ్య శాఖ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారు...లైన్ ఎక్కువ గా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్ లు పెంచుతామని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు.  మందుల ద్వారా తగ్గుతుంది అని ఆరోగ్య శాఖ చెప్పి నప్పటికి ప్రతి రోజు సర్వే చేస్తున్నామని.. నీటి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సేర్వే పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా కట్టడిలో నాయకులు, అధికారులు కలిసి పని చేయాలని.. పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డ్ లాంఛ్ ఏర్పాటు చేశారు.

కోటి హోమ్ కిట్ లని ప్రభుత్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.  ప్రతి గ్రామంలో లోకి కిట్ లు రెడి గా ఉంది..  ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తుందని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.  గ్రామ ప్రజా రక్షణ కోసం ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలి.. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడి గా ఉంచామన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ర్టం లో ఎక్కడ కూడా డాక్టర్ కాళీ లేకుండా అన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారనొ... ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి. ఆశా కార్యకర్తలు సమాచారం అందించే వారి సేవలు వినియోగించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు.  ప్రతి ఒక్కరూ వ్యాగజిన్ వేసుకోవాలి, దీని వల్ల ప్రాణ ముప్పు ఉండదు... సర్వే లో పాల్గొన్న ప్రతి అధికారులు అందరి కృతజ్ఞతలు అన్నారు మంత్రి హరీష్ రావు.  ప్రజలు కరోనా పట్ల కాస్త అప్రమత్తతంగా ఉంటే సరిపోతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: