కరోనా అంటే అందరికి చచ్చేంత భయం.. ఒకసారి ఉప్పెనలా వచ్చి ఏకంగా కోట్ల మంది ప్రాణాలును హరించి వేసింది.. చాలా మంది కుటుంబానికి దూరం అయ్యారు.అంతే కాదు కుటుంబాలను కోల్పోయి అనాధలుగా మిగిలి పోయారు..ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయి. దాంతో రెండేళ్ళు ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఎందరో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో దశల కరోనా మహమ్మరి ప్రజల పై పంజా విసురుతుంది. ముఖ్యంగా చైనా పరిస్థితి మరి దారుణంగా తయారైంది..ఇకపోతే ఇప్పుడు మరోసారి కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న సంగతి తెలిసిందే.


ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కేసులు భయాందోళనకు గురి చెస్తుంది.రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే జ్వరం దగ్గు గొంత నొప్పి శరీర నొప్పులతో ఫిర్యాదు చేసే రోగులు తరచుగా దిల్లీలో ని ఆసుపత్రులకు వస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులొకి వచ్చిన తరువాత కరొన ప్రభావం అంతగా చూపించ లేదు అని అధికారులు అంటున్నారు.. ఒకవేళ వచ్చినా కూడా కేవలం రెండు మూడు రోజుల లో థగ్గుథుందని అంటున్నారు వైద్యులు అంటున్నారు..లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న రోగులను నిరంతరం చూస్తున్నామని అధికారులు అంటున్నారు..


కరోనా ఫోర్త్ వేవ్ గా తాము భావించడం లేదని.. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని చెబుున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం దాదాపుగా మానేశారని అటువంటి పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దిల్లీలో 501 కొత్త కేసులు వెలుగు చూసింది. అప్పటి నుంచి కేసులు సంఖ్య పెరుగుతూ వచ్చింది.తమ ఆసుపత్రిలో కేవలం నలురుగు కరోనా రోగులు మాత్రమే ఉన్నారని అధికారులు అంటున్నారు.ఏది ఏమైనా కూడా కరోనా కేసులు కొంత వరకు తగ్గాయని నిపుణులు అంటున్నారు..వ్యాక్సిన్ వేయించుకున్నాము కదా అని నిర్లక్ష్యం చెయొద్దని తగు జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: