ఆంధ్రాలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కాపు ఓటు గురించి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు.. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్ టిడిపి వైసిపి పార్టీ అందరూ కూడా కాపు ఓట్ల పైన కూడా శ్రద్ధ వహిస్తూ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా వేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం బిజెపి కూడా కాపు ఓట్ల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు కాపు ముఖ్యమంత్రి అనే నినాదంతో ఎన్నికలలో దూసుకుపోవాలని బిజెపి పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. బిజెపితో మంతనాలు జరిపినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత బతిమలడినా కూడా కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది.



వాస్తవానికి ఈ కాపు నినాదం కొత్తేమీ కాకపోయినా ఆంధ్రాలో బిజెపి నాయకులూగా ఉన్నటువంటి వ్యక్తులు కాపులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇతరులు ఉండేవారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అయితే కాపు నాయకులని తప్పించి ఎన్టీఆర్ కుమార్తె పురుందేశ్వరుని ఆంధ్ర బిజెపి నాయకురాలుగా కేంద్ర ప్రభుత్వం అయితే కాపు నాయకులని తప్పించి ఎన్టీఆర్ కుమార్తె పురుందేశ్వరుని ఆంధ్ర బిజెపి నాయకురాలుగా bjp పార్టీ ప్రకటించింది.. అయితే ఇదంతా చంద్రబాబు అతి తెలివి అని చాలామంది అనుకున్నారు.. ముఖ్యంగా చంద్రబాబుకు విశ్రాంతి ఇవ్వాలని బిజెపి నాయకత్వం చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.


అలాగే రాజశేఖర్ రెడ్డి కుమారుడు కడప జిల్లా నాయకుడు యువ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా బిజెపి పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. గతంలో కూడా తెలంగాణ ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో ముందుకు వెళ్లారు.. ముఖ్యంగా సీనియర్ నాయకులను సైతం తప్పించి కొత్త నాయకులకు కులాల వారీగా అవకాశం ఇవ్వడమే ఒక పాలసీగా బిజెపి ప్రభుత్వం పెట్టుకొని మరి ముందుకు వెళ్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకుండా కేవలం కాపు వ్యక్తి సీఎం అని వ్యూహాత్మకమైన దాడితో ముందుకు వెళ్తోంది. దీన్ని బట్టి చూస్తే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఎంత ఆర్భాటాలు చేసిన పొత్తుకు మాత్రం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.. కాపు నేతలు కూడా తమ వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎటువైపుగా వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: