ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికలలో 50% పైగా ఓట్లతో ఏకంగా 151 యొక్క సీట్లను సైతం కొల్లగొట్టింది.. అలాగే 25 పార్లమెంటు స్థానాలలో ఏకంగా 22 స్థానాలను గెలిచింది. ఇప్పుడు వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల ముందుకు వెళుతున్నారు.. అలాగే 25... 25 ఎంపీ సీట్లు విజయం సాధిస్తామని చాలా గట్టిగా చెబుతున్నారు.. అసలు జగన్ అంత ధీమాగా ఉండడానికి కారణం ఏంటి అనే విషయం పైన ప్రతిపక్ష పార్టీలకు అంత చిక్కడం లేదు..


ఒకసారి 2019 ఎన్నికల నుంచి వైసీపీ విజయాల ఓట్ల గణాంకాల విషయానికి వస్తే ఈ ఐదేళ్లలో పార్టీ చాలా బలపడిందని ఆ పార్టీ నేతలే తెలియజేస్తున్నారు.. ఈ విషయాన్ని ఇతర పార్టీ నేతలు కూడా పలు సందర్భాలలో తెలిపారు.. 2019 ఎన్నికలలో 50% దాకా ఓట్ షేర్ వైసిపి పార్టీ సంపాదించింది.. ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ 5 నుంచి 10 శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగిందని అందుకే స్థానిక ఎన్నికలలో 2019 సాధారణ ఎన్నికలలో కంటే మరింత ఓటు బ్యాంకు పెరిగిందని తెలియజేస్తున్నారు.


దీన్ని బట్టి చూస్తే తమ పార్టీకి 60 శాతం ఓట్ షేర్ కలిగి ఉందని వైసిపి నాయకులు తెలియజేస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చిన ఎవరు వచ్చిన గెలిచేది జగనే అంటూ తెలుపుతున్నారు.. టిడిపి గతసారి 40% ఓట్ల షేర్ ని రాబట్టింది. జనసేనకు 6 శాతం వచ్చింది.. ఈసారి రెండు పార్టీలు కలుపుకుంటే కేవలం 46% మాత్రమే షేరింగ్ ఉంటుంది.. అందుకే ఈసారి కూడా కూటమి తో 50% పైగా ఓటింగ్ వస్తుందనీ.. టిడిపి జనసేన చెబుతున్న..ప్రస్తుతం వైసీపీ పార్టీకి పాజిటివ్ వేవ్ ఉంది.. కాబట్టి 60 శాతం ఓట్లు వస్తాయని ధీమాతో ఉన్నారు.. దీన్నిబట్టి చూస్తే ప్రతి 10 మంది ఓటర్లలో 6 మంది వైసీపీకి నలుగురు టిడిపి కూటమికి వేసిన వైసిపి వాళ్ళు విజయం అందుకుంటారని చెబుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలుస్తామనే భీమ కలగాలని మిగులుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: