ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు ఈనెల 13వ తేదీన ఎట్టకేలకు ముగిసాయి.. అయితే అలా ముగిసిన తరుణం నుంచి పలు రకాల అల్లర్లు గొడవలు సైతం పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి.. దీంతో ఈసీ అధికారులు కూడా పలు రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేతలు సైతం ఈసారి మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ధీమాతో ఉంటున్నారు.. నిన్నటి రోజున సీఎం జగన్ i-pac సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పలు విషయాలను తెలియజేశారు ముఖ్యంగా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధిస్తాం అనే విధంగా మాట్లాడారు.. అయితే సీఎం జగన్ గల ధీమా ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..


తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎవరికి వారు చెప్పుకున్నప్పటికీ తమలాంటివారు వాస్తవాన్ని వాస్తవంగానే చెబుతామని వెల్లడించారు.. ఈ ప్రయత్నంలో కొంతమంది ఫెయిల్ కావచ్చు.. కానీ ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా గట్టిపట్టు ఉండాలని తెలిపారు. తనకున్న అంచనా ప్రకారం అధికారం ఎవరికి వస్తుందో చెప్పలేము కానీ.. గతంలో కన్న ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడం మాత్రం ఖచ్చితం అని కూడా తెలియజేశారు.. కూటమికి వైఎస్ఆర్సిపికి ఎస్ ఆర్ మైనస్లు తెలియజేశారు.

ముఖ్యంగా వైసీపీ విషయానికి వస్తే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు 151 సీట్లు దాటితే.. అందుకు ఏం కారణాలు అంటే.. ముఖ్యంగా ఒక మాస్ యు సోషల్ మీడియాని అని చెప్పవచ్చు.. జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఒక సామాజిక కూటమి.. ఎస్సీ ఎస్టీ మైనారిటీ , రెడ్డీస్ ఎలాగో తమకు ఓటు ఉంటుంది. ఈ సెక్షన్తోపాటు బీసీలను గననీయంగా షిఫ్ట్ చేసుకున్నారు 2019 లో సోషల్ మీడియాలో ఎలాంటి రకమైన తేడా కూడా రాలేదు. ఇప్పటికి కూడా ఎలాంటి తేడా రాకపోవచ్చు.. బీసీలను చెప్పలేము కానీ.. ఎస్టి, ఎస్సీ మైనార్టీలు రెడ్డీస్  జగన్ సోషల్ బేస్ లో ఎక్కడా కూడా ఇబ్బందులు రాలేరు.. అంతేకాకుండా మైనారిటీ ఓట్లు కూడా మరింత ఎక్కువగా పడి ఉంటాయి. కాపు ఓట్లు 2014లో ఎన్డీఏ కూటమికి పడింది..2019 లో మేజర్ షిఫ్ట్ వచ్చి వైసీపీకి పడ్డాయి.2024 లో పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల ఏమైనా కాపు యూత్ షిఫ్ట్ అయ్యి.. మిగతావారు షిఫ్ట్ కాకుండా చూసి ఉండవచ్చు.
ఎన్నో ప్రీపోల్ సర్వేలు కూడా దాదాపుగా 70 % వరకు జగన్ వైపే ఉన్నారని తెలిపారు.. కూటమి కాపు ఓట్లనేటిని ఆకర్షించే స్థాయిలో ఉండలేకపోయి ఉంటాయి. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి కూటమి బాగానే ఉన్న.. అందులో ఉన్న అలయన్స్ మాత్రం చెడిపోయింది. ఓటు ట్రాన్స్ఫర్.. కాకపోతే కచ్చితంగా వైసీపీకి ఎక్కువ పడినట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: