- రాష్ట్ర అభివృద్ధికి జవాబు చంద్రబాబు..
- అలుపెరుగని పోరాటం చంద్రబాబు సొంతం..
తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించే నాయకుడు ఎవరు అని అడిగితే చాలామందికి గుర్తుకు వచ్చేది చంద్రబాబు మాత్రమే. Sr.ఎన్టీఆర్ తర్వాత అంతటి స్థానాన్ని దక్కించుకొని టిడిపిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ధీరుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓటమిని చూసాడు.. గెలుపును అనుభవించాడు.. ఇంతటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గురించి మనం ఒక్కమాటలో చెప్పలేం. ఎమ్మెల్యేగా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి, మంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా అన్ని రకాల పదవులు అనుభవించి ఎంతో అనుభవాన్ని గడించారు నారా చంద్రబాబు నాయుడు. ఈయన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి