
సరిగ్గా లెక్క వేసుకుని ఇవాల్టి రేట్లలో వాటిని కొనుక్కుంటే సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దీంతో పాకిస్తాన్ బతుకు చాలా దారుణమైన స్థితిలోకి మారిపోయినది.. ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఇవన్నీ సర్దిద్దుకోవాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది.. ?ముఖ్యంగా వారి దగ్గర డబ్బులు లేదు ఐఎంఎఫ్ అప్పు ఇస్తేనే ఎనిమిది వేల కోట్ల రూపాయల కోసం నానా తిప్పలు పడుతూ ఉన్నది.
వరల్డ్ బ్యాంక్ ఇచ్చేదాన్ని సామాజిక కార్యక్రమాల ఖర్చు పెట్టుకోవలసి ఉన్నది.. మొత్తం కలిపితే 15 నుంచి 20వేల కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తుందని చెప్పవచ్చు.. అదే జీతాలు లేని పరిస్థితి ఇవాళ ఈ సిచువేషన్ ఉన్నది.. పాకిస్తాన్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు తిరిగి పునరావృత్తి కావడానికి పడుతుంది ఇవన్నీ సమకూర్చుకోవాలంటే వాస్తవంగా.. చెప్పాలి అంటే పాకిస్తాన్ మొత్తం దేశపు బడ్జెట్.. టాటా సంస్థ మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత పాకిస్తాన్ బడ్జెట్ అట. అయితే ఇవన్నీ సమకూర్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?ఒకప్పుడు అమెరికా పోషించేది అవన్నీ కొనుక్కోవడానికి కట్టుకోవడానికి.. చైనా అయితే అప్పు ఇస్తాది కానీ అట్లాంటివి మళ్ళీ పోషించదు.. అమెరికా అయితే వారు ఫ్రీగానే ఇస్తారు ఎందుకంటే రష్యాని దెబ్బ కొట్టడం కోసమే.. ఇక చైనా మాత్రం ఇవ్వకుండా అప్పుల కింద నాశనం చేస్తుంది. ఇక పాకిస్తాన్ కోల్పోవడానికి ఎన్నేళ్లు పడుతుంధో చూడాలి.